మంగళగిరి: ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమావేశం

60చూసినవారు
మంగళగిరి: ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమావేశం
రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని మంత్రి నారా లోకేష్ మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్