మంగళగిరి: 'మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్నే'

57చూసినవారు
మంగళగిరి: 'మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్నే'
రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. “నాకు స్ఫూర్తి, మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్నే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న” అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్