"ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఏకాదశి నుంచి పండుగలు ప్రారంభమవుతాయని, శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజుగా ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.