మంగళగిరి: రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన ఎస్సై

85చూసినవారు
మంగళగిరి: రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన ఎస్సై
భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో గ్రామీణ సిఐవై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ఆధ్వర్యంలో సోమవారం జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ పూలమాలలేసి జయంతి నివాళులర్పించారు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్