కేంద్ర ప్రభుత్వం అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి లో గల గండాలయ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు నష్టం ఎక్కువ ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో అయినా స్మార్ట్ మీటర్లను పగలగొట్టి నిరసన తెలిపారు.