తాడేపల్లి ఎస్ఐగా ప్రతాప్ బాధ్యతలు

66చూసినవారు
తాడేపల్లి ఎస్ఐగా ప్రతాప్ బాధ్యతలు
తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా కొత్తగా ప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి పోలీస్ స్టేషన్లలో సేవలందించిన ఆయన, క్రైం కేసులపై పట్టుతో మంచి పేరు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తూ, ఎక్కడ పని చేసినా ప్రజల నుంచి విశ్వాసం, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో కూడా అదే నిబద్ధతతో విధుల్లో నిలుస్తారని స్థానికులు ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్