డిప్యూటీ సీఎం దృష్టికి గురుకుల అధ్యాపకుల సమస్యలు

83చూసినవారు
డిప్యూటీ సీఎం దృష్టికి గురుకుల అధ్యాపకుల సమస్యలు
రాష్ట్రంలో గిరిజన, గురుకుల పాఠశాలల్లో పొరుగు సేవల పద్దతిలో పనిచేస్తున్న ఉపాద్యాయు లు శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం కలిసి సమస్యలు చెప్పుకున్నారు. గురుకుల పాఠశాలల్లో 10-15 ఏళ్ళుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1650 అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. తమ ఉద్యోగాలకు భద్రత ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్