తాడేపల్లి: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

56చూసినవారు
తాడేపల్లి: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించగా, ఆ పార్టీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దళిత నేతలున్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని మేరుగ నాగార్జున విమర్శించారు.  చంద్రబాబు దళిత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్