ఉండవల్లి: వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

80చూసినవారు
ఉండవల్లి: వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉండవల్లిలో మాట్లాడుతూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ ప్రశ్నించారు. పవిత్రమైన రాజధానిపై జరిగిన వ్యాఖ్యలను ఖండించారు. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడం సిగ్గుచేటన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటివరకు తన మంచితనమే చూశారని అన్నారు. డైవర్ట్ చేయడానికే జగన్ పొదిలి వెళ్లారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్