ఉండవల్లి: కొండకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

58చూసినవారు
ఉండవల్లి: కొండకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
ఉండవల్లిలోని అమరారెడ్డి నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని కొందరు ఆకతాయిలు స్థానిక కొండకు నిప్పు పెట్టడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఈ ఘటనతో అమరారెడ్డి నగర్, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్