వెలగపూడి: 9న కేబినెట్ సమావేశం

11చూసినవారు
వెలగపూడి: 9న కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 9న వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జూలై 7లోగా పంపించాలని అన్ని శాఖలకు సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనపై సమావేశంలో చర్చించనున్నారు.
Job Suitcase

Jobs near you