పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా: వేమారెడ్డి

73చూసినవారు
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా: వేమారెడ్డి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మంగళగిరి వైసీపీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి నియోజవర్గ వైసీపీ సమన్వయకర్త వేమారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గ స్థాయి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అన్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్