విలేజ్ హెల్త్ క్లీనర్ ఆరోగ్య సేవలు అందించే ఉద్యోగులకు ఏడు సంవత్సరాల నుండి అనేక సమస్యలతో విధులు నిర్వహిస్తున్నారని హెల్త్ ఆఫీసర్ సాగర్ అన్నారు. నరసరావుపేట పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ధర్నా శనివారం 13వ రోజుకు చేరుకుంది. వారికి సంఘీభావంగా సిపిఐ నాయకులు కాసా రాంబాబు, వెంకట్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగులు ఉన్న వారికి రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.