నరసరావుపేట: కోడిపందేలు ఆడుతున్న 15 మంది అరెస్ట్

66చూసినవారు
నరసరావుపేట: కోడిపందేలు ఆడుతున్న 15 మంది అరెస్ట్
నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో కోడిపందేల శిబిరంపై రూరల్ పోలీసులు ఎస్ఐ కిషోర్ ఆధ్వర్యంలో శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పందెం కోళ్లు, 19 బైక్లు, రూ. 23వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ కిషోర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్