వడ్డీ లేకుండా ఇంటి పన్ను చెల్లింపునకు 5 రోజులే అవకాశం

78చూసినవారు
వడ్డీ లేకుండా ఇంటి పన్ను చెల్లింపునకు 5 రోజులే అవకాశం
నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేకుండా ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు చెల్లించుటకు జూన్ 30తో గడువు ముగుస్తుంది. అధిక మొత్తంలో పన్నులను చెల్లించు గృహా యజమానులు, వ్యాపారస్థులు 5 రోజులలో వడ్డీ లేకుండా మీ పన్నులను చెల్లించాలని మంగళవారం కమీషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్