ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 68 మంది ఎంపిక: డీఈఓ

66చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 68 మంది ఎంపిక: డీఈఓ
పల్నాడు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయు అవార్డులకు 68మంది ఎంపికైనట్ల డీఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయు అవార్డులకు ఎంపికైన వారు ఈ నెల 5న నరసరావుపేటలోని భువన్ చంద్ర టౌన్ హాల్లో రెండు గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఈ నెల 5న జరిగే గురుపూజోత్సవం కార్యక్రమంనకు అర్హత కలిగిన అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్