పల్నాడు జిల్లా హోంగార్డ్‌కు ఘన వీడ్కోలు

85చూసినవారు
పల్నాడు జిల్లా హోంగార్డ్‌కు ఘన వీడ్కోలు
నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌కి చెందిన హోంగార్డ్ HG 636 వి. యస్. స్వామి 32 సంవత్సరాల విశిష్ట సేవల అనంతరం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (అడ్మిన్) JV సంతోష్ గారు శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వీడ్కోలు పలికారు. పోలీసు శాఖలో సదా గుర్తుండే సేవలందించారని కొనియాడారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఆరోగ్యంగా, కుటుంబంతో సుఖంగా జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్