న్యాయమైన సమస్యలను పరిష్కరించండి: ఏఎన్ఎంఎస్

57చూసినవారు
పల్నాడు జిల్లాలోని అర్బన్, రూరల్ ఏఎన్ఎంఎస్ శుక్రవారం పల్నాడు జిల్లా ఆరోగ్యశాఖ అధికారిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ. నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో చేసే వర్క్ తెలియకుండా, ఏఎన్ఎంఎస్కి కనీస మర్యాద కూడా లేకుండా దుర్భాషలాడిన పీహెచ్ స్ డాక్టర్స్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్