పింఛన్ల పంపిణీకి అంతా సిద్ధం: కలెక్టర్

78చూసినవారు
పింఛన్ల పంపిణీకి అంతా సిద్ధం: కలెక్టర్
పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలుతీసుకుంటున్నట్లు ఆదివారం కలెక్టర్ శ్రీ కేశ్ బి లత్కర్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. అవసరమైన సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోని అధికారులకు సూచించారు. 1వ తేదీనే దాదాపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్