నరసరావుపేట విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

70చూసినవారు
నరసరావుపేట విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
నరసరావుపేట విద్యుత్ వినియోగదారుల ప్రయోజనార్థం ఆదివారం సెలవు రోజు కూడా నరసరావుపేట కరెంట్ ఆఫీస్ నందు కరెంటు బిల్లులు చెల్లించుటకు విద్యుత్ శాఖ అవకాశం కల్పించింది. కావున నరసరావుపేట వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ అధికారులు కోరారు. విద్యుత్ బిల్లులను ఆదివారం కూడా నరసరావుపేట కరెంట్ ఆఫీస్ నందు చెల్లించవలసిందిగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్