వైసీపీ కార్యకర్తపై దాడి దుర్మార్గమైన చర్య: గోపిరెడ్డి

78చూసినవారు
నరసరావుపేటలోని 31 వార్డ్ కు చెందిన గాలిస్ పై ప్రత్యర్థులు చేసిన దాడిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త గాలిస్ ను శుక్రవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ. గెలిచి మంచి పరిపాలన చేయాలి కానీ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయటం మంచి పద్ధతి కాదని అన్నారు.

సంబంధిత పోస్ట్