నరసరావుపేటలో ఘనంగా బాలయ్య బాబు జన్మదిన న వేడుకలు

53చూసినవారు
నరసరావుపేటలో ఘనంగా బాలయ్య బాబు జన్మదిన న వేడుకలు
నరసరావుపేట పట్టణంలో మంగళవారం నటసింహ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య హాజరై, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమాల్లోని విజయవంతమైన పాత్రలను గుర్తుచేసుకుంటూ అభిమానులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్