పల్నాడు: బాల్య వివాహాలను నిరోధించేందుకు బాల్ వివాహ ముక్త్ భారత్ ర్యాలీ

60చూసినవారు
పల్నాడు: బాల్య వివాహాలను నిరోధించేందుకు బాల్ వివాహ ముక్త్ భారత్ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో గురువారం జరిగింది.24-2025లో బాల్య వివాహాలను అపే ఈ ప్రచారంతో న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ, ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞలు చేసిన వారిలో బాధితులు, మద్దతు దారులు, ప్రభుత్వ అధికారులు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్