గోనెపూడిలో పర్యటించిన చదలవాడ

62చూసినవారు
గోనెపూడిలో పర్యటించిన చదలవాడ
నరసరావుపేట మండలం, గోనెపూడి బడుగు వర్గాలు అధికంగా ఉన్న గ్రామమని, ఇక్కడ మంచినీటిని సమస్యను తీరుస్తానని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట ఇచ్చారు. శనివారం రాత్రి జరిగిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన స్థానికులతో కలిసి గ్రామ సమస్యలు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. తల్లులందరి కళ్ళల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్