ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు

67చూసినవారు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు
నరసరావుపేటలో టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 4 వేలు పెన్షన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారని అన్నారు. 4 వేలు పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తానన్న ప్రకారం రూ. 3 వేలు కూడా కలిపి మొత్తం రూ. 7 వేలు రేపు 1వ తేదీ ఉదయం 6 గంటలకి పెన్షన్ దారులకు ఇంటి వద్దనే ఇస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్