ఎంపీ లావు నేటి పర్యటన వివరాలు

63చూసినవారు
ఎంపీ లావు నేటి పర్యటన వివరాలు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేటి బుధవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. లావు శ్రీ కృష్ణదేవరాయలు ఉదయం 11. 30 గంటలకు అమరావతి మండలం నూతలపాటి వారి పాలెంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పొల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్