క్యూఆర్ కోడ్ తో విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు

71చూసినవారు
క్యూఆర్ కోడ్ తో విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు
విద్యుత్ బిల్లులకు సంబంధించి మంగళవారం నుంచి బిల్లులపై వచ్చే క్యూఆర్ కోడ్తో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని రొంపిచర్ల విద్యుత్ శాఖ ఏఈ రాంబాబు తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ. విద్యుత్ బిల్లు చెల్లింపుల విషయంలో వినియోగదారులు ఏపీ సీపీ డీసీఎల్ కన్జ్యూమర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. బిల్లులు చెల్లించే విధానంతోపాటు క్యూఆర్ కోడ్ టి కూడా చెల్లించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్