ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం: ఎమ్మెల్యే

63చూసినవారు
నరసరావుపేట పట్టణంలో ఓవర్ హెడ్ ట్యాంక్ను బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పట్టణంలో నిర్మితమైన 6వేల టిడ్కో గృహాలకు, 4 వార్డులలో నివసిస్తున్న ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్