పురపాలక సంఘం సాధారణ సమావేశం

80చూసినవారు
పురపాలక సంఘం సాధారణ సమావేశం
వినుకొండ పురపాలక సంఘం సాధారణ సమావేశం కౌన్సిల్ సమావేశ హాలులో శనివారం ఛైర్మన్ దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ అతిథిగా హాజరయ్యారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించి సభ్యులు ఆమోదం తెలిపారు. జూలై నెలలో జరిగే తొలిఏకాదశి పండుగకు కొండపై భక్తులు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను అదేశించారు.

సంబంధిత పోస్ట్