గుంటూరు: విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
గుంటూరు: విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకంలో రాష్ట్రంలో విద్యా ప్రగతికి బాటలు పరుస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. సోమవారం గుంటూరులో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం ద్వారా బహుమతులు అందించి, విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్