గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం అనంతర పాడు గ్రామంలో గల ఒక రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ ను ఆదివారం పట్టుకున్నారు. రైస్ మిల్లో ఉన్న స్టాక్ను చూసి అధికారులు షాక్ అయ్యారు. భారీ మొత్తంలో పీడీఎస్ రైసన్ను బీటీ బస్తాల నుంచి తెల్లగోతలకి ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. గతంలో కూడా ఇదే రైస్ మిల్లుని రెండు మూడుసార్లు అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది.