ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన లావు

74చూసినవారు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో సోమవారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. లావు తెలుగులో 'లావు శ్రీకృష్ణదేవరాయలు అను నేను' అని ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. పైన ఉన్న ప్లే బటన్ నొక్కి ప్రమాణం చేసిన వీడియో చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్