ఎమ్మెల్యే చదలవాడ, ఎంపీ లావు కృష్ణ దేవరాయలుతో భేటీ

50చూసినవారు
ఎమ్మెల్యే చదలవాడ, ఎంపీ లావు కృష్ణ దేవరాయలుతో భేటీ
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గురువారం భేటీ అయ్యారు. గుంటూరులో బృందావన్ గార్డెన్స్ లో ఎంపీ నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రాజకీయ వ్యవహారాల పై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి. ఎంపి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు పలు రాజకీయాల అంశాలపై చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్