నరసరావుపేట: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు

73చూసినవారు
నరసరావుపేట: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 72, 100 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐ కిషోర్ మాట్లాడుతూ. ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్