నరసరావుపేటలో వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహానికి, చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ బుడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వారి కుటుంబాన్ని త్యాగం చేసిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే దక్కుతుందని ఆయన తెలిపారు.