పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ బాబుని మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ లీడర్స్, రాష్ట్ర కార్యదర్శి వంశీ వీరవల్లి, పట్టణ యూత్ అధ్యక్షుడు దినేష్ నాయుడు, టౌన్ జనరల్ సెక్రెటరీ తేజ వల్లారపు, పగడాల రమేష్ బాబు పాల్గొన్నారు.