నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో కొత్త ఓటర్లు నమోదుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ జస్వంత్ రావు బుధవారం తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు అవుతారని తెలిపారు. ఫారం సిక్స్ పూర్తి చేసి అర్హులైన యువత పట్టణంలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల, ఎస్ ఎస్ అండ్ ఎన్ కళాశాలలో ఈ నెల 28నఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో అధికారులకు అందించాలన్నారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.