నరసరావుపేట: 8మంది జూదరుల పట్టివేత

81చూసినవారు
నరసరావుపేట: 8మంది జూదరుల పట్టివేత
నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామ శివారులో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు గ్రామీణ పోలీసులు చరణ్ బుధవారం దాడులు నిర్వ హించారు. 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. ఎవరైనా పేకాటకూ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేయించారు.

సంబంధిత పోస్ట్