పల్నాడు జిల్లా నరసరావుపేటలో యువతి ప్రాణం తీసిన న్యూడ్ వీడియో ఘటన అందరికి తెల్సిందే. నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో నాగరాజును సిఫారా అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సిఫారా తన న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకుంది. నాగరాజును సోమవారం రాత్రి స్పెషల్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతో పాటు మరో నిందితుడు మొగిలి పార్వతి అరెస్ట్ చేశారు.