నరసరావుపేట : ఒవర్‌లోడెడ్ వాహనాలపై చర్యలు

83చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ పరిధిలో ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా త్రిబుల్ రైడింగ్, పత్రాలులేని వాహనాలపై సోమవారం  కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మినీ టాటాలో 40 మంది ప్రయాణిస్తున్నదిని గుర్తించిన ఎస్‌ఐ కే. అరుణ ప్రమాద పరిస్థితులు నివారించేందుకు డ్రైవరుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తగిన జరిమానా విధించి, భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్