నరసరావుపేట: జిల్లాలో అభివృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి

68చూసినవారు
నరసరావుపేట: జిల్లాలో అభివృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి
నరసరావుపేటలోని కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర-2047పై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో అభివృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు, మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్