డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర బుక్లెట్ ను కలెక్టర్ అరుణ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఉండాలన్నారు.