నరసరావుపేట: పారిశుద్ధ్య పనులుపై శ్రద్ధ తీసుకోవాలి: ఎమ్మెల్యే

68చూసినవారు
నరసరావుపేట: పారిశుద్ధ్య పనులుపై శ్రద్ధ తీసుకోవాలి: ఎమ్మెల్యే
పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య పనులలో ఆయన భాగస్వామ్యమై ఆయన స్వయంగా పుడుకలు తీశారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్