ప్రతిష్ఠాత్మకమైన నరసరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా గన్నే వెంకట సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా నాగరాజు, సెక్రటరీగా ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా రాజేశ్ కుమార్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా అసోసియేషన్ కు సేవలు అందించిన సునీల్ సింగ్ యథావిధిగా కొనసాగుతున్నారు.