నరసరావుపేట: కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ వేడుకలు.. బైక్ ర్యాలీ
కూటమి ప్రభుత్వము గెలిచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నరసరావుపేట కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మన నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ప్రమాణ స్వీకారం చేసారని గుర్తు చేసుకున్నారు.