అంబేద్కర్ సేవలు మరువలేనివని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ బాబు అన్నారు. నరసరావుపేటలోని సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, ర్యాలీ నిర్వహించారు. సమాజంలోని అంటరాని తనాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది అని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు.