కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఉపసర్రించుకోవాలి సిపిఐ నాయకులు అన్నారు. నరసరావుపేట పట్టణంలో సిపిఐ నాయకులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు తీరని అన్యాయం చేస్తుందని వారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.