నరసరావుపేట: బియ్యం పంపిణీ తనిఖీ చేసిన జేసీ

71చూసినవారు
నరసరావుపేట: బియ్యం పంపిణీ తనిఖీ చేసిన జేసీ
నరసరావుపేట చౌక ధరల ద్వారా జరుగుచున్న బియ్యం పంపిణీని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం పంపిణీ వాహనాన్ని తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎం. యు. డి బియ్యం పంపిణీ దారులతో మాట్లాడారు. బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తాహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్