పల్నాడు జిల్లాలో కలెక్టరేట్ లో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ సమావేశం బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే నిర్వహించారు. ఈ సమావేశంలో రీ - సర్వే, సివిల్ సప్లయస్, ఇమామ్ భూములు, వెబ్ ల్యాండ్ కరెక్షన్ లు, 22- డీలేషన్స్, జి. ఓ, ఎం. ఎస్. 30, నీటి తీరువా పన్ను వసూలు, రెవెన్యూ సమస్యలు పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అన్ని మండలాల రెవెన్యూ సమస్యలపై సంబంధిత అధికారులు అందించాలన్నారు.