నరసరావుపేట: చెరువుపై కన్నేసిన భూకబ్జాదారులు

78చూసినవారు
నరసరావుపేట, సత్తెనపల్లి రోడ్డులోని ఆవుల సత్రం చెరువు భూకబ్జాదారుల లక్ష్యంగా మారింది. మురికి నీరు ఈ చెరువు ద్వారా బయటకు వెళ్లేది. ఇప్పుడు చెరువునే ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుల సత్రం పక్కన ఉన్న కాలువలపై అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆక్రమణలు తొలగించి, చెరువును కాపాడాలని పిడిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు ఆదివారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్